FX-333 - పడ్లింగ్ ఎక్స్‌పర్ట్


మీ ట్రాక్టర్ టైర్స్ పటిష్టంగా, మన్నిక గలిగుండి ఆపై విశ్వసనీయమైనవి అయితే, ఎటువంటి కష్టమైన పనినైనా తేలికగా చేసేయచ్చు. FX 333 ట్రాక్టర్ టైర్స్ అందచేస్తున్నారు మీకు ఆవశ్యకమైన ఈ విశ్వసనీయత మరియు దమ్ము. పొలాల్లో నీరు లేదా బురదలో ఇరుక్కు పోతూ ఉండటం ఇక సమస్యే కాదు.

 

FX-333 యొక్క అద్వితీయమైన విశిష్టతలు:
 

  1. తడిమట్టిలో బలమైన పట్టు: కొత్త మరియు మెరుగైన ఓపెన్ గ్రూవ్ డిజైన్ టైర్ల మధ్యలో ఆరంభించి షోల్డర్ వైపుకి తెరుచుకుంటూ ఉండి, పడ్లింగ్‌ చేసే సమయంలో పటిష్టమైన ట్రాక్షన్ ఇస్తుంది.
  2. కొత్త లగ్ జామెట్రీ: అపోలో FX 333 యొక్క ప్రతి లగ్‌లో ఒకే తీరైన పట్టు మరియు ట్రాక్షన్ సామర్థ్యం, దాంతో మీకు లభిస్తుంది - “Maximum Performance”
  3. మల్టీ-స్టెప్ NSD: నాన్-స్కిడ్ డెప్త్ లేదా NSDతో మీ ట్రాక్టర్ టైర్లు మట్టి మరియు బురదని సెల్ఫ్-క్లీన్ చేసుకుని ఆపై మీకందిస్తాయి మెరుగైన పట్టు, అన్ని వేళలా.

 

దయచేసి సంప్రదించు 

Submission Successful

You will receive a confirmation email shortly.

loader

Choose your location

Use my location

Use my location

Product has been added to cart!

The area is serviceable via our online e-store. Please proceed to checkout to complete your purchase.

Area not serviceable via e-store

Check for an offline dealership near you or browse our product catalogue. You can also get in touch with our customer care - 18002127021